యూజీసీ నెట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:25 AM
యూజీసీ నెట్ డిసెంబర్-2026 నోటిఫికేషన్ విడుదలైంది
యూజీసీ నెట్ డిసెంబర్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఈ నెట్‌ను సీఎస్‌ఐఆర్‌తో కలిసి నిర్వహిస్తోంది.
కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అండ్ బయో టెక్నాలజీ, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌లో పేపర్లు ఉంటాయి.
కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అర్హులు.
టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. 200 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. డిసెంబర్ 19, 22, 27 తేదీల్లో ఈ పరీక్ష జరుగుతుంది. నవంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ https://csirnet.nta.nic.in/
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన