నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:53 AM
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐసీఎల్) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అధికారిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐసీఎల్) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అధికారిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: జనరలిస్ట్-200, స్పెషలిస్ట్-121(ఫైనాన్స్, లీగల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్, రిస్క్ ఇంజనీర్స్, కంపెనీ సెక్రటరీస్, అగ్రికల్చర్)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: రెండు దశల్లో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 28
వెబ్‌సైట్:https://nationalinsurance.nic.co.in/ recruitment
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన