Home » Devotional » Nivedana
నేడు (5-12-2024 - గురువారం) అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (04-12-2024-బధవారం) అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (3-12-2024 - మంగళవారం ) రాజకీయ రంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు.
నేడు (02-12-2024-సోమవారం) విదేశీ ప్రయాణాలు, వీసా వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (01-12-2024-ఆదివారం) ప్రచురణలు, టెలివిజన్, ఉన్నత విద్యా రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.
నేడు (29-11-2024-శుక్రవారం) షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
నేడు (28-11-2024-గురువారం) ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను పరామర్శిస్తారు.
నేడు (27-11-2024-బుధవారం) జనసంబధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది.
నేడు (26-11-2024-మంగళవారం) సమావేశాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.
నేడు (25-11-2024-సోమవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.