Home » Editorial » Kothapaluku
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటివరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ... వారూ వీరూ అన్న తేడా లేకుండా...
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే బీఆర్ఎస్ నాయకులు స్పీడు పెంచడానికి కారణం లేకపోలేదు...
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
తిరుమల లడ్డూను కాపీ కొట్టాలని ప్రైవేటు వ్యక్తులే కాదు.. అనేక దేవాలయాలు కూడా ప్రయత్నించాయి. ఈ విషయంలో ఇంతవరకూ ఎవరూ సక్సెస్ కాలేదు. లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యం అని...
తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
‘త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు. కవితకు బెయిల్ కూడా వస్తుంది’... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు...
‘ఢిల్లీ మద్యం కేసులో విచారణ పూర్తి చేయకుండా నిందితులను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారు?’ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన...
తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రం విడిపోక ముందు అధికార విపక్షాలు కలివిడిగా ఉండేవి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినవారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం...