Home » Navya » Beauty Tips
పిల్లల వస్తువులు పెద్దల ఉత్పత్తులకు సమానంగా ఉండవు, పెద్దల చర్మం అవసరాలను తీర్చలేకపోవచ్చు
విటమిన్ సి కొనుగోలు చేసేటప్పుడు, దాని సీసా పారదర్శకంగా ఉండకూడదు. ఎందుకంటే విటమిన్ సి సూర్యకాంతిలో పాడైపోతుంది.
బంగాళదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
పసుపు ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది
షాంపూలో రోజ్మేరీని కలపవచ్చు, లేదంటే రోజ్మేరీని ఇతర నూనెలతో కలపి వాడుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు రోజ్మేరీ టీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
సాయంత్రం పూట అన్నం నీళ్లను ముఖానికి పట్టించడం వేరు, ఉదయం చేసే విధానం వేరు. ఉదయం రైస్ వాటర్ తర్వాత సీరం, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయవచ్చు.
. వంటగదిలో చాలా పదార్థాలు సులభంగా అందుబాటులో ఉంటాయి
మాయిశ్చరైజర్‌ను అస్తమానూ అప్లై చేయడం వల్ల, చర్మానికి దుమ్ము అంటుకోవడం వల్ల కూడా టాన్ అవుతుంది.
చలి కాలంలోకి అడుగు పెట్టేశాం. చల్లని గాలులతో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.
లంగా జాకెట్టులో ఏ అమ్మాయి అయినా లవ్లీగా కనిపిస్తుంది. అందుకే సంప్రదాయ లంగా జాకెట్లు కాస్తా లెహెంగా చోళీ పేరుతో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయాయి.