Share News

స్టైల్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:31 AM

వేసవిలో యాక్సెసరీస్‌ కేవలం స్టైల్‌ కోసమే కాదు, ఎండ నుంచి మనల్ని రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి....

స్టైల్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌

వేసవిలో యాక్సెసరీస్‌ కేవలం స్టైల్‌ కోసమే కాదు, ఎండ నుంచి మనల్ని రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.

సన్‌గ్లాసె్‌స: కళ్లకు రక్షణగా యూవీ ప్రొటెక్షన్‌ ఉన్న నాణ్యమైన కూలింగ్‌ గ్లాసెస్‌ వాడాలి. ఇవి ఐ స్ట్రెయిన్‌ను తగ్గిస్తాయి.

కాటన్‌ స్కార్ఫ్‌: తమ మీద నేరుగా ఎండ పడకుండా కాటన్‌ స్కార్ఫ్‌లు లేదా స్టైలిష్‌ హ్యాట్స్‌ వాడండి.

ఫుట్‌వేర్‌: హీల్స్‌ కంటే ఫ్లాట్‌ శాండల్స్‌ లేదా గాలి ఆడేలా ఉండే జూతీలు వేసవిలో హాయిగా ఉంటాయి.

గొడుగు: నల్లటి గొడుగు కంటే పైన సిల్వర్‌ కోటింగ్‌ ఉన్న గొడుగులు వేడిని ఎక్కువ ప్రతిబింబించి చల్లదనాన్ని ఇస్తాయి.

Updated Date - Feb 22 , 2026 | 12:31 AM