Share News

అందాన్ని కాపాడుకోండిలా..

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:29 AM

ఎండ తాకిడికి చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ అందాన్ని కాపాడుకోండి....

అందాన్ని కాపాడుకోండిలా..

ఎండ తాకిడికి చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ అందాన్ని కాపాడుకోండి.

సన్‌స్ర్కీన్‌ తప్పనిసరి: బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందే కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న సన్‌స్ర్కీన్‌ను ముఖం, చేతులకు రాసుకోవాలి.

న్యాచురల్‌ ప్యాక్స్‌: వారానికి ఒకసారి ముల్తానీ మట్టి లేదా శనగపిండిలో రోజ్‌ వాటర్‌ కలిపి ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే ముఖానికి ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

ఐస్‌ థెరపీ: ఎండలో తిరిగి వచ్చాక ఐస్‌క్యూబ్స్‌తో ముఖాన్ని మెల్లగా మసాజ్‌ చేస్తే చర్మం తాజాగా మారుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 12:29 AM