గులాబీ బాస్‌కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. దీంతో ఏడాది కేసీఆర్‌కు గండాల ఏడాదిగా గడిచిందని చెప్పొచ్చు.
2025లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్ టాపిక్‌గా నిలిచింది.
2025 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మరి ఈ ఏడాది కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఓ ఊపు ఊపిన టాప్ డిజిటల్ క్రియేటర్లు ఎవరో ఓసారి తెలుసుకుందాం పదండి.
2025లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మృతి చెందారు. ఈ సంవత్సరం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
2025 సంవత్సరం ఇక కేవలం కొన్ని గంటల్లో ముగియబోతోంది. అయితే, ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్‌లో ఏ డైట్ ప్లాన్లు ఉన్నాయో మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
2025లో అనేక రకాల మొబైల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్లను మొబైల్స్ కంపెనీలు మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఏంటంటే..
రైల్వే వార్షిక నివేదికను ఎస్పీ చందనా దీప్తి విడుదల చేశారు. కొత్త రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) పోలీసులు సంయుక్తంగా పని చేసే వెసులుబాటు కల్పిస్తు్న్నామని ఎస్పీ తెలిపారు.