Home » Education » Employment
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్ రానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC)లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మొత్తం 5,165 పోస్టులను భర్తీ చేయనుంది.
డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) గుడ్‌న్యూస్ చెప్పింది. 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న మెరిట్ ఆధారిత వెయిటేజ్ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి 1,748 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నర్సింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) వివిధ విభాగాల్లో 51 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.