Home » Telangana » Rangareddy
రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వింత సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
రోడ్డుప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నారని గుర్తు చేశారు. రోడ్డు మీద డ్రైవ్ చేసే వారు డిఫెన్స్ కండిషన్ను అంచనా వేసుకొని డ్రైవ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలో కస్టమర్కు హోటల్ యజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది.
యువతికి అబార్షన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది డాక్టర్. అయితే అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి యువతి పరిస్థితి విషమంగా మారింది.
మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.