కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:47 PM
కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్‌లో 10 వార్డులు, మద్దూర్‌లో 9 వార్డులు, కోస్గిలో 8 వార్డులను కాంగ్రెస్ దక్కించుకుంది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ:
వార్డులు -12
కాంగ్రెస్ - 10
బీఆర్ఎస్ - 1
ఎంఐఎం - 1
నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ:
వార్డులు - 16
కాంగ్రెస్ - 9
బీఆర్ఎస్ - 6
ఇండిపెండెంట్ - 1
కోస్గి మున్సిపాలిటీ:
వార్డులు -16
కాంగ్రెస్ - 8
బీఆర్ఎస్ - 0
బీజేపీ - 0
ఇవి కూడా చదవండి...
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’
Read Latest Telangana News And Telugu News