మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఉమ్మడి రంగారెడ్డి ఫలితాలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:05 PM
తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం) మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీల ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఏ పార్టీ ఏ మున్సిపాలిటీని సొంత చేసుకుందంటే..
ఇబ్రహీంపట్నం (బీఆర్ఎస్)