ప్రతిష్ఠాత్మక 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్' సీడింగ్స్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్‌గా నిలిచింది.
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు కథ ముగిసింది. స్థానిక క్రీడాకారిణి చేతుల్లో పోరాడి ఓడిన సింధు.. క్వార్టర్ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహరాతో తలపడనుంది.
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన తాన్యా హేమంత్...
యువ షట్లర్ తాన్య హేమంత్ కెనడా ఓపెన్ సూపర్ 300 ఈవెంట్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో తాన్య...
ప్రపంచ మాజీ నెంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కెనడా ఓపెన్ తొలి రౌండ్‌లో రిటైర్డ్‌గా వైదొలిగాడు....
యూఎస్ ఓపెన్300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీస్‌కు చేరుకున్నాడు.
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందంలో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సహా మొత్తం ఐదుగురు తెలుగు షట్లర్లకు చోటు దక్కింది. సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టును శనివారం ప్రకటించారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యుపై సింధు విజయం సాధించింది.