Share News

తాన్యా కూడా ఇంటికి..

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:43 AM

కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన తాన్యా హేమంత్‌...

తాన్యా కూడా ఇంటికి..

‘కెనడా’లో ముగిసిన భారత్‌ పోరు

మార్ఖమ్‌ (కెనడా): కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన తాన్యా హేమంత్‌ కూడా ప్రీక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్‌లో తాన్యా 11-21, 11-21తో రికో గున్‌జి (జపాన్‌) చేతిలో ఓటమి పాలైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 01:43 AM