Share News

శ్రీకాంత్‌ నిష్క్రమణ

ABN , Publish Date - Jul 02 , 2026 | 05:24 AM

ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కెనడా ఓపెన్‌ తొలి రౌండ్‌లో రిటైర్డ్‌గా వైదొలిగాడు....

శ్రీకాంత్‌ నిష్క్రమణ

మార్కం (కెనడా): ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కెనడా ఓపెన్‌ తొలి రౌండ్‌లో రిటైర్డ్‌గా వైదొలిగాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో మలేసియా షట్లర్‌ లీ జి జియాతో తలపడిన శ్రీకాంత్‌ 11-10 స్కోరు వద్ద తాను మ్యాచ్‌ నుంచి తప్పుకుంటున్నట్టు అంపైర్‌కు తెలియజేసి, కోర్టును వీడాడు. దీంతో జియా రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. డబుల్స్‌లో దొడ్డవరపు అచ్యుతాధిత్య రావు-అర్జున్‌ ద్వయం 9-21, 7-21తో కెవిన్‌ లీ-అలెగ్జాండర్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడి, ఇంటిముఖం పట్టారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 05:24 AM