సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325పై తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన భూసర్వే నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సర్వేలో మొత్తం 343 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో మూడు ఎకరాల మామిడితోట అగ్నికి ఆహుతి అయింది. మంగళవారం తెల్లవారుజామున మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ప్రతి ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతలు దొంగలేనని ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి, కొండపాక మండలం వెలికట్ట గ్రామాల్లో భూములకు సంబంధించి అధికారుల సర్వే పూర్తైంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది.
సైన్యంలో లాన్స్‌నాయక్‌గా పనిచేస్తున్న ఓ జవాన్ ఏడాది కాలంగా కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టును ప్రతిపాదించారు.