Share News

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలివే..

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:43 PM

సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీ‌లను బీఆర్‌ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలివే..
Sangareddy Municipal Elections

సంగారెడ్డి, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తై ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 11 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకోగా.. 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా వార్డులలో గెలుపొందారు.


1. సంగారెడ్డి - (38/38)

  • కాంగ్రెస్ - 22

  • బీఆర్‌ఎస్-10

  • బీజేపీ - 2

  • ఎంఐఎం -1

  • ఇండిపెండెంట్ - 3

2. సదాశివపేట - (26/26)

  • కాంగ్రెస్-16

  • బీఆర్‌ఎస్ - 8

  • బీజేపీ - 1

  • ఇండిపెండెంట్ - 1

3. ఇస్నాపూర్ - (26/26)

  • బీఆర్‌ఎస్ - 12

  • కాంగ్రెస్ -10

  • ఇండిపెండెంట్ - 4

4. నారాయణఖేడ్ - (15/15)

  • కాంగ్రెస్-11

  • బీఆర్‌ఎస్ - 3

  • బీజేపీ - 1

5. ఆందోల్-జోగిపేట -(20/20)

  • కాంగ్రెస్-16

  • బీఆర్‌ఎస్ - 3

  • ఇండిపెండెంట్ - 1


6. కోహిర్ - (16/16)

  • కాంగ్రెస్- 8

  • బీఆర్‌ఎస్ - 5

  • బీజేపీ - 1

  • ఎంఐఎం - 1

  • ఇండిపెండెంట్ - 1

7. ఇంద్రేశం - (18/18)

  • బీఆర్‌ఎస్ - 9

  • కాంగ్రెస్ - 6

  • బీజేపీ - 2

  • ఇండిపెండెంట్ - 1

8. జిన్నారం - (20/20)

  • బీఆర్‌ఎస్ - 8

  • కాంగ్రెస్ - 6

  • బీజేపీ - 4

  • ఇండిపెండెంట్ - 2

9. జహీరాబాద్ (37/37)

  • బీఆర్‌ఎస్ - 15

  • కాంగ్రెస్ -14

  • బీజేపీ - 3

  • ఎంఐఎం - 2

  • ఇండిపెండెంట్ - 3

10. గుమ్మడిదల (22/22)

  • బీఆర్‌ఎస్ - 15

  • కాంగ్రెస్ - 4

  • బీజేపీ - 2

  • ఇండిపెండెంట్ - 1

11. గడ్డపోతారం (18/18)

  • బీఆర్‌ఎస్ -14

  • కాంగ్రెస్ - 3

  • ఇండిపెండెంట్ - 1


ఇవి కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 04:24 PM