Share News

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఉమ్మడి మెదక్‌లో గెలుపు ఎవరిదంటే..

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:17 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఉమ్మడి మెదక్‌లో గెలుపు ఎవరిదంటే..
Telangana municipal elections 2026

మెదక్, ఫిబ్రవరి12: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం.. బీఆర్ఎస్ అధిక స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ 7 స్థానాల్లో.. కాంగ్రెస్ 6 స్థానాల్లో.. మిగిలిన ఆరు స్థానాల్లో హంగ్ వచ్చే అవకాశం ఉంది.




ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా ఇది.. పెళ్లిలో ఇలాంటివి కూడా ఇస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే..

పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు

Updated Date - Feb 13 , 2026 | 01:37 AM