Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సంచలన సర్వే
ABN, Publish Date - Nov 01 , 2025 | 06:04 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సంచలన సర్వే చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల నడుమ పోటీ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.
హైదరాబాద్, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సంచలన సర్వే చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల నడుమ పోటీ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థుల గెలుపునకి సంబంధించి ఏయే అంశాలు బలంగా ఉంటాయనే అంశంపై కేకే సర్వే వెల్లడించింది. అయితే, పూర్తి వివరాల కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పూర్తి వీడియో చూడండి.
Updated Date - Nov 01 , 2025 | 10:17 PM