ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ప్రధాని మోదీ పర్యటనపై కుట్ర.. విచారణలో నమ్మలేని నిజాలు

ABN, Publish Date - May 04 , 2025 | 07:46 AM

అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నా

అమరావతి: అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎవరున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న పూర్తి సమాచారాన్ని సేకరించి ఇవ్వాలని అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం

Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 07:48 AM