Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన షురూ అయింది. దీనిలో భాగంగా ఇవాళ జోర్డాన్ చేరుకున్న ప్రధానికి అక్కడ సాదర స్వాగతం లభించింది. నేటి నుంచి ఈనెల 18 వ తేదీ వరకూ ప్రధాని.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.
చిన్నగా వ్యాపారం పెట్టి ఆర్థిక బలం తెచ్చుకోవాలని చూసే ఔత్సాహికులకు ముద్రా లోన్స్ ఒక దిక్సూచీ. భారత ప్రభుత్వం.. ప్రధాన మంత్రి ముద్రా యోజన పేరిట ఈ స్కీం తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి సెక్కూరిటీ పెట్టకుండానే రుణం పొందే అవకాశం ఉంది.
భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పలువురు అగ్ర నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు మోదీ, అమిత్ షాలపై నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు.
ఐటీ రంగంలో 16 ఏళ్ళు రాణించానంటే చంద్రబాబు నాయుడు ఆనాడు ఏర్పాటు చేసిన విధానాలే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు.
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్‌నకు ఇలా ప్రధాని ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఏపీలో చంద్రబాబు పాలనను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.