కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..
ABN, Publish Date - Feb 05 , 2026 | 07:15 PM
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకొస్తాయంటూ ఎద్దేవా చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభలో ఇవాళ (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలు అంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకు వస్తాయి. దేశ అభివృద్ధిని కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. పది కోట్ల మంది మహిళలకు మా హయాంలో మేలు జరిగింది. పార్లమెంట్‌లో విపక్షాల తీరు అస్సలు బాగాలేదు. రాహుల్ గాంధీ తానో చక్రవర్తిని అనుకుంటున్నారు’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పూర్తి ప్రసంగం ఈ వీడియోలో చూడండి.
ఈ వీడియోలు కూడా చూడండి:
మజ్లిస్ పార్టీ మెప్పు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పనిచేస్తున్నాయి
బెంగాల్‌లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్న TMC
Updated at - Feb 05 , 2026 | 07:39 PM