రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..
ABN, Publish Date - Feb 05 , 2026 | 04:45 PM
లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. విపక్ష ఎంపీల ఆందోళనలతో లోక్ సభ వరుసగా వాయిదాలు పడుతోంది. ఈ మేరకు రాజ్యసభలో నేడు ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ఆయన ప్రసంగం మెుదలైంది. మోదీ ప్రసంగాన్ని విపక్ష పార్టీల సభ్యులు అడ్డుకున్నారు. వారి నిరసనల మధ్యే ప్రధాని ప్రసంగం కొనసాగింది. అయితే, విపక్ష సభ్యులు మాత్రం సభ నుంచి వాకౌట్ చేశారు.
Updated at - Feb 05 , 2026 | 06:39 PM