Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎంతో తెలుసా..
ABN, Publish Date - Nov 26 , 2025 | 11:31 AM
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
తిరుమల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy)ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు. గోవిందుడి దర్శనం అనంతరం భక్తులు వారి శక్తి మేరకు డబ్బులు, బంగారం, వెండి వంటి తదితర కానుకలను (Huge Donation) అందజేస్తుంటారు. మరికొంతమంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు విరాళాలు ఇస్తుంటారు. తాజాగా ఏడుకొండల స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. టీటీడీలోని పలు అభివృద్ధి పనులకు గానూ రూ. 9కోట్లు విరాళం ఇచ్చారు భక్తులు మంతెన నేత్రా, వంశీ. ఈ మేరకు విరాళం డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు దాతలు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 26 , 2025 | 11:36 AM