ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుకి ఇదే నా రిక్వెస్ట్: రాజాసింగ్

ABN, Publish Date - Oct 31 , 2025 | 01:09 PM

భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్‌.ఎస్‌.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్‌ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవాస్థానం కమిటీపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో పదవులు ఇచ్చే ముందు వ్యక్తుల ఫ్రొఫైల్ చూడాలని సూచించారు. భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్‌.ఎస్‌.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్‌ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన

Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

Updated Date - Oct 31 , 2025 | 03:23 PM