ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

ABN, Publish Date - May 02 , 2025 | 11:10 AM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికీ కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరూ టెర్రరిస్టులు దక్షిణ కశ్మీర్‌లో దాగి ఉండవచ్చన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉందని నిఘావర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడి సమయంలో కొందరూ ఉగ్రమూకలు హత్యకాండకు దిగితే మరి కొందరూ ఈ దాడిలో పాల్గొనకుండ దూరంగా ఉండి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భద్రత దళాలు ఘటన స్థలానికి వస్తే వారిపై దాడి చేసేందుకు వీలుగా ఈ వ్యూహం అనుసరించి ఉండవచ్చని భావిస్తున్నాయి. స్థానికులపై ఆధారపడే అవసరం లేకుండా వహల్గామ్ ఉగ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్తలు కూాడా చదవండి

Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం

Satya Kumar Yadav: దేశంలో ఆయుష్‌ వైద్యానికి నవశకం

Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 11:12 AM