Home » Pakistan
పంజాబ్‌లోని రాజోకె సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ముగ్గురు పాకిస్థానీయులపై బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు పాక్ సరిహద్దులోకి పరారయ్యారు.
పాక్ సైన్యాన్ని తరిమికొట్టి భారత సైన్యాన్ని ముందుకు నడిపిన తెగువ ఆయన సొంతం. దేశ రెండో ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఎలాంటి ఆస్తులను వదిలివెళ్లలేదు. కేవలం ఒక కారు అప్పును, అపారమైన కీర్తి ప్రతిష్ఠలనే వదిలివెళ్లారు.
ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో మ్యాచ్ రద్దయితే స్వర్ణ పతకం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.
వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ పాకిస్థాన్ జట్టుపై సరదాగా సెటైర్లు వేశాడు.
పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఆసియా క్రీడలు 2026లో ఫురుషుల భారత హాకీ జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 4-3 తేడాతో భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా క్రీడలు-2026 టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
అఫ్గానిస్థాన్‌పై పాక్ మరోసారి వైమానిక దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఓ స్థానిక అధికారి గురువారం తెలిపారు.
భారత కోస్ట్ గార్డ్ అరేబియా సముద్రంలో సుమారు రూ.3వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు. ఆ పడవలో ఉన్న ఐదుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
భారత ఆర్మీ స్థానిక జాతీయ రహదారిని తాత్కాలిక హెలిప్యాడ్‌గా ఉపయోగించి ఒక వినూత్న విన్యాసాన్ని చేపట్టింది. రాజస్థాన్‌లోని పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న నేషనల్ హైవేలో కొంత భాగాన్ని ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం వినియోగించారు.