ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: హైదరాబాద్‌ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - May 16 , 2025 | 07:13 AM

హైదరాబాద్‌ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కలబురిగిలో జరగనున్న ఉర్సు-ఎ- హజరత్‌ ఖాజా బంధన్‌వాజ్‌ సందర్భంగా ఈ రైళ్లను నడుపుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ: కలబురిగిలో జరగనున్న ఉర్సు-ఎ- హజరత్‌ ఖాజా బంధన్‌వాజ్‌ సందర్భంగా హైదరాబాద్‌-కలబురిగి(Hyderabad-Kalaburi) మధ్య 4 ప్రత్యేక (అన్‌ రిజర్వుడ్‌) రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 17, 18తేదీల్లో హైదరాబాద్‌- గుల్బర్గా(Hyderabad- Gulbarga) మార్గంలో 2, గుల్బర్గా- హైదరాబాద్‌ మార్గంలో 2 రైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: DA Pending: ఐదు డీఏలు ఇప్పించండి


చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రెండు..

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-విశాఖపట్నం మార్గంలో రెండు వేసవి ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు సీపీఆర్‌ఓ తెలిపారు. ఈనెల 17న చర్లపల్లి నుంచి విశాఖపట్నం(07441)కు ప్రత్యేకరైలు మధ్యాహ్నం 2గంటలకు, 18న విశాఖపట్నం నుంచి చర్లపల్లికి (07442) ప్రత్యేక రైలు రాత్రి 11గంటలకు బయల్దేరుతుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 07:13 AM