ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: ఆపరేషన్ సింధూర్.. యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు

ABN, Publish Date - May 09 , 2025 | 04:49 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పుణ్యవచనం, రుత్విక్ వరణం, లక్షకుంకుమార్చన పూజలు జరిపారు. తిరు వేంకటపతి అలంకార సేవలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత దేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పంతో జయంత్యుత్సవాల్లో పూజలు నిర్వహించారు.

1/10

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

2/10

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

3/10

స్వస్తి వచనం, విష్వక్సేన పూజ పుణ్యవచనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన పూజలు జరిపారు.

4/10

తిరు వేంకటపతి అలంకార సేవలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

5/10

పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పంతో జయంత్యుత్సవాల్లో పూజలు నిర్వహించారు.

6/10

ఈ పూజల్లో ప్రధాన అర్చకులు ఈఓ వెంకట్రావ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

7/10

మండుటెండలో మధ్యాహ్నం 12:40లకి ఆలయ తిరువీధుల్లో తిరు వెంకటపతి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.

8/10

ఎండకారణంగా స్వామి వారి పల్లకి మోసే సిబ్బంది, విధులు నిర్వహిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

9/10

వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

10/10

జయంత్యుత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలి వచ్చారు.

Updated Date - May 09 , 2025 | 05:06 PM