ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra On Moosi River Floods: హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. హైడ్రా హై అలర్ట్

ABN, Publish Date - Sep 27 , 2025 | 01:48 PM

నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.

హైదరాబాద్: నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో అనేక మంది ప్రజలు వదరల్లో చిక్కుకపోయారు. . ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు. పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. పురానాపూల్, ముసరాంబాగ్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైడ్రా అధికారులు మైక్ లో అనౌన్స్ చేస్తూ.. బాధితులను రక్షిస్తున్నారు. ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

కుటుంబాల సంపద మరింత పైకి

వెలిగొండ ఫీడర్‌ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు

Updated Date - Sep 27 , 2025 | 01:48 PM