ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి..

ABN, Publish Date - Dec 25 , 2025 | 11:10 AM

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా విద్యుత్ దీపాలు, అందమైన నక్షత్రాలతో తమ ఇళ్లను క్రిస్మస్ ట్రీలతో అలంకరణ చేశారు.

ఈ పండగను ఆనందోత్సవాల మధ్య క్రిస్టియన్ సోదరులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చర్చ్‌లకు భారీగా క్రైస్తవులు చేరుకుంటున్నారు. ఆయా చర్చ్‌లకు క్రైస్తవులు భారీగా తరలి వస్తోండటంతో పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ

క్రిస్మస్ పండుగ.. క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 01:54 PM