ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP R Krishnaiah: ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ABN, Publish Date - Apr 28 , 2025 | 02:59 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతూ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

  • సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

రాంనగర్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): డిగ్రీ చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు 4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఆర్థిక మంత్రిని, అధికారులను కలిసినా నిధులు లేవంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ చొరవ తీసుకుని ఫీజుల బకాయిల నిధులు మంజూరు చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 02:59 AM