ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, Publish Date - Jun 08 , 2025 | 07:09 AM

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది.

Wanaparthy District Road Accident

వనపర్తి జిల్లా: రోడ్డు ప్రమాదాలపై (Road Accident) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనుకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది.


ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతిచెందగా... మరో ఐదుమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేర్ బైపాస్ సమీపంలోని NH 44 జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

అది ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు

హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్‌ కారిడార్లు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 07:16 AM