• Home » Wanaparthy

Wanaparthy

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈసీలో అవకతవకలకు పాల్పడిన వారిని పదవి నుంచి తొలగించడంతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జూరాలలో 9 టీఎంసీల నీళ్లు.. రైతులకు ఎందుకివ్వరు? నిరంజన్ రెడ్డి ఫైర్

జూరాలలో 9 టీఎంసీల నీళ్లు.. రైతులకు ఎందుకివ్వరు? నిరంజన్ రెడ్డి ఫైర్

జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు తాగు, సాగునీటి అవసరాలపై అవగాహన లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు.

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

పదవి ఉన్నా.. లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను తొలగించడంపై స్పందిస్తూ చిన్నారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

వనపర్తిలో యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి

వనపర్తిలో యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. శివ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆయన కాళ్లు, చేతులను విరగొట్టి, తల పగలగొట్టి ఇంటి ముందు పడవేశారు.

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి.. పొగరులేటి అని ఎద్దేవా చేశారు.

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అరచేతిలో ప్రచారాస్త్రం

అరచేతిలో ప్రచారాస్త్రం

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాలు వనపర్తి జిల్లా పోలీసులకు సవాలు విసురుతున్నాయి. తమను వెంబడిస్తున్న పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకుంటున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి