ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్లమెంట్‌లో సోనియా, రాహుల్ గాంధీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:20 PM

పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిశారు. పార్టీ అంతర్గత చర్చలు, రాజకీయ వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

1/6

పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిశారు.

2/6

పార్టీ అంతర్గత చర్చలు, రాజకీయ వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు.

3/6

జంతర్ మంతర్‌లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు.

4/6

మంత్రులు, ఎంపీలను ఆప్యాయంగా సోనియా గాంధీ పలకరించారు. సోనియా గాంధీని 2008లో కలిశానని పాత జ్ఞాపకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు.

5/6

తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించారు.

6/6

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు వెన్నంటే ఉన్నారని.. వారికి చేసే మేలు ప్రజలు మరవరని సోనియా గాంధీ ఉద్ఘాటించారు.

Updated Date - Apr 03 , 2025 | 12:23 PM