Home » ABN Andhrajyothy Effect
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో క్రేన్ కూలిపోగా.. ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
పంపాల్సిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపారా? తిరిగి పొందండిలా..
హైరైజ్ భూములకు రైతుబంధు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి గీత బృందం మండలంలోని వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో పర్యటించి అక్కడి పొలాలను పరిశీలించారు
చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత స్పందించారు.
శానిటైజర్ల దుర్వినియోగంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఏబీఎన్ కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 పెంచాయి.
కృష్ణాజిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ లీకేజీతో సిలిండర్ ఒక్కసారిగా సమీపంలో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
ప్రపంచ జూనియర్ స్వ్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ప్లేయర్ అనహత్ సింగ్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్‌లో ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమేహ్‌ను నాలుగు గేమ్‌ల్లో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు హెచ్చరించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని.. అధికారులు తాగు, సాగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు.