• Home » Ponnam Prabhakar

Ponnam Prabhakar

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ప్రారంభం

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ప్రారంభం

మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వివేక్, అజారుద్దీన్ ఆవిష్కరించారు. అలాగే, ఆటో ఛార్జీలను సవరణ చేస్తూ జీవోను విడుదల చేశారు.

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం

బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అన్నారా..?: పొన్నం

‘మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా శివుడు పేదల దేవుడే.. బీజేపీ నేతలు ఏనాడైనా ఓం నమఃశివాయ అని అన్నారా..?’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశించారు.

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ తమ తమ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.

కేంద్ర కులగణనలో బీసీల లెక్క చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర కులగణనలో బీసీల లెక్క చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం

పొన్నం కుటుంబం ఉమ్మడి కుటుంబ విలువలను కాపాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు-2026’ కార్యక్రమంలో వ్యవసాయం, సాహిత్యం, జానపద కళారంగాల్లో ముగ్గురికి అవార్డులు అందజేశారు.

ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం: మంత్రి పొన్నం

ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం: మంత్రి పొన్నం

ఆర్టీసీ పేద ప్రజలకు లైఫ్ లైన్ లాంటిదని తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకార్ అభివర్ణించారు. గురువారం అసెంబ్లీలో ఆర్టీసీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి

కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి

కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు:  మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి