Home » Konda Surekha
తనకు మంత్రి పదవి పోవడం బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవచేసే అవకాశం తనకు ఉండేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై కొండా మురళీ స్పందించారు. తమ కుమార్తె వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదన్న మురళి.. కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని తేల్చి చెప్పారు. రాహూల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ కర్తవ్యమని స్పష్టంచేశారు.
తమపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ క్యాడర్‌తోపాటు అభిమానులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. టీవీలో ప్రసారం అవుతున్నవి ఊహాత్మక కథనాలని.. అవి అబద్ధమని తెలిపారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి వెంటనే రావాలని ఆమెకు అధిష్ఠానం పెద్దల నుంచి సందేశం అందింది.
మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.
మాజీ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వమని స్పష్టం చేశారు.
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమన్నారు.
రాజకీయాల్లో దూకుడు ఉండాలి... కానీ, ఆ దూకుడే దారి తప్పితే? ప్రత్యర్థులపై విరుచుకుపడే వాగ్ధాటి ఉండాలి.
ఫేస్‌బుక్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది.