Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్ బలయ్ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Oct 04 , 2025 | 08:07 AM
హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా సాగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా సాగింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
వెంకయ్యనాయుడిని అప్యాయంగా పలుకరిస్తున్న రఘునందన్ రావు
ఎంపీ రఘునందన్ రావుతో మాట్లాడుతున్న నటుడు నాగార్జున
అలయ్ బలయ్ వేడుకలో నటుడు బ్రహ్మానందం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు చిరుకానుక అందజేస్తున్న బండారు దత్తాత్రేయ
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి చిరు కానుక అందజేస్తున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేడుకలో నటుడు నాగార్జున
వెంకయ్య నాయుడు, ఎన్వీ రమణలను ఆలింగనం చేసుకుంటున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేడుకలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
అలయ్ బలయ్ వేదికపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తదితరులు
అలయ్ బలయ్ వేడుకలో డోలు వాయిస్తున్న కవిత
అలయ్ బలయ్ వేడుకలో కిషన్‌రెడ్డి, రామచందర్ రావు
అలయ్ బలయ్ వేడుకలో కవిత, పలువురు మహిళా నేతలు
కవితకు నమస్కరిస్తున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేడుకలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
అలయ్ బలయ్ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, కవిత, తదితరులు
కళాకారులతో ఫొటో దిగుతున్న కవిత
అలయ్ బలయ్ వేడుకలో పలువురు ప్రముఖులు
కళాకారులతో మాట్లాడుతున్న కవిత
పోతురాజులతో ఫొటో దిగుతున్న రఘునందన్ రావు
బండారు దత్తాత్రేయతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
వేడుకలో బండారు దత్తాత్రేయ
కళాకారులతో ఫొటో దిగుతున్న రఘునందన్ రావు
అలయ్ బలయ్ వేడుకలో ప్రముఖులతో మాట్లాడుతున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
వేడుకలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేదికపై పలువురు ప్రముఖులు
అలయ్ బలయ్ వేడుకలో పలువురు ప్రముఖులు
వేడుకలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని అప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న బండారు దత్తాత్రేయ
కళాకారులతో మాట్లాడుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
వేడుకలో సన్మానం చేస్తున్న బండారు దత్తాత్రేయ
అలయ్ బలయ్ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్. కృష్ణయ్య, తదితరులు
అలయ్ బలయ్ వేడుకలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, మందకృష్ణ మాదిగ
వేడుకలో ఎంపీ ఈటల రాజేందర్, తదితరులు
వేడుకలో మహేష్ కుమార్ గౌడ్
అలయ్ బలయ్ వేడుకలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
వేడుకలో బండారు దత్తాత్రేయ, తదితరులు
Updated Date - Oct 04 , 2025 | 08:28 AM