PM Narendra Modi: కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
ABN, Publish Date - Oct 16 , 2025 | 06:30 PM
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు మోదీ. నన్నూరు దగ్గర 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) పర్యటించారు.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
నన్నూరు దగ్గర 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగసభ నిర్వహించారు.
ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
అలాగే రూ.13,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు.
మంత్రి నారా లోకేష్‌తో అప్యాయంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ.
ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ప్రధాని మోదీని శాలువతో సత్కరిస్తున్నసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Updated Date - Oct 16 , 2025 | 06:32 PM