Home » Kurnool
పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.
విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అశోక్‌వర్ధన్ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్ కూమార్ సూచించారు.
పంట మార్పిడితో అధిక దిగుబడి సాధ్యమని కలెక్టర్ సిరి తెలిపారు.
ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు.
కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
నల్లమలలో రెండేళ్ల క్రితం రెండు చిరుతల హతమైన ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఫారెస్ట్, పోలీసు అధికారులు నివ్వెరపోయారు.
జ్యోతిర్ముడి కలిగి ఉన్న శివస్వాములకు మాత్రమే శుక్రవారం వరకు ప్రతిరోజు రెండు గంటలకు ఒకసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన చైర్మన రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
‘ప్రాణాలైనా అర్పిస్తాం కానీ పెద్దహరివాణం మండలంలో మాత్రం మా గ్రామాలను కలిపితే చూస్తూ ఊరుకునేది లేదు..’
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ, అన్ని ఎయిడెడ్ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ మీట్ కోసం జిల్లాలోని 1,482 పాఠశాలలకు రూ.54,61,650 బడ్జెట్‌ను విడుదల చేశారు.