Share News

బాల్యవివాహాలతో అనర్థాలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:32 AM

బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు.

బాల్యవివాహాలతో అనర్థాలు
అవగాహన కల్పిస్తున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద

ఆస్పరి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు. శుక్రవారం మండలంలోని తంగరడోన ప్రాథమిక పాఠశాలలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జీవేశ్వరరావు, ఆర్‌ఐ రంగస్వామి, వీఆర్వో రామాంజనేయులు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత, వెంకటేశులు, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:32 AM