క్రెడిట్ కార్డుకు ఫైన్ పడిందని..
ABN, Publish Date - May 13 , 2025 | 07:37 AM
ఎక్కడుంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ.. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ రోజుకు లక్షల రూపాలయలను దోచేస్తున్నారు. నగరంంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. ప్రతి రోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
- రూ.1.80 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీ: క్రెడిట్ కార్డు(Credit card) వాడకపోవడం వల్ల ఫైన్ పడిందనే పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.80 లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఓ ఫోన్ వచ్చింది. ‘మీ క్రెడిట్‌కార్డును చాలా కాలంగా వాడకపోవడం వల్ల ఫైన్ పడింది’ అని చెప్పాడు. జరిమానా మాఫీ చేయిస్తానని నమ్మించి కార్డు నంబర్, సీవీవీ, ఓటీపీలూ తెలుసుకుని రూ.1.80లక్షలు కొట్టేశాడు. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్(City Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: దారుణం.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చంపేశాడు.. ఏం జరిగిందంటే..
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News
Updated Date - May 13 , 2025 | 07:37 AM