ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిషన్‌-2028..తెలంగాణలో బీజేపీ పవర్‌ ప్లాన్‌

ABN, Publish Date - Dec 03 , 2025 | 08:47 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మిషన్ 2028 ను బీజేపీ ప్రారంభించింది.

తెలంగాణలో బీజేపీ మిషన్ 2028 ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ కోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ బీఎల్ సంతోష్ ఆదేశించినా తెలంగాణ కమలనాథుల కార్యాచరణ ఈ దిశగా ఉందా అనే అనుమానాలు క్యాడర్‌కు లేకపోలేదు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వీరి మధ్య సంఖ్య కరువైందనే అనుమానం కూడా క్యాడర్ లో ఉంది. గతంలో అధికారంలోకి రావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ..బీజేపీకి ఫలితం దక్కలేదు. అయితే 2028 ఎన్నికలే టార్గెట్ గా కొత్త మిషన్ ను బీజేపీ ప్రారంభించింది. తెలంగాణ బీజేపీ మిషన్ 2028 ప్లా్న్ కు సంబంధించి పూర్తి కథనం కోసం పై వీడియోను చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 09:33 AM