Travels Bus Fire Accident: కిటికీలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాం..
ABN, Publish Date - Oct 24 , 2025 | 10:52 AM
కర్నూలుకు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మందికిపైగా సజీవదహనమయ్యారు అయితే..
కర్నూలుకు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మందికిపైగా సజీవదహనమయ్యారు. అయితే చాలా మంది ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు నుంచి దూకేశారు. కొందరు కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరీ బయటపడ్డారు. ప్రమాద సమయంలో వారికి ఎదురైన అనుభవాలను క్షతగాత్రులు వివరించారు.
పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..
Updated Date - Oct 24 , 2025 | 11:12 AM