ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెస్సి మేనియా.. ‘గోట్’ టూర్ ప్రారంభం

ABN, Publish Date - Dec 13 , 2025 | 12:13 PM

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా క్రీడాకారుడు లియోనెల్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’లో భాగంగా.. శనివారం కోల్‌కతకు చేరుకున్నాడు. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి తన 70 అడుగుల భారీ విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించాడు. మధ్యాహ్నం మెస్సి హైదరాబాద్ రానున్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మ్యాచ్ ఆడనున్నాడు.


ఇవీ చదవండి:

70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

మెస్సీని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

Updated Date - Dec 13 , 2025 | 01:17 PM