Home » Lionel Messi
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇంటర్ మయామి తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న మెస్సి.. కొలంబస్ క్రూతో జరిగిన మేజర్ లీగ్ సాకర్ మ్యాచ్‌లో అద్భుతమైన ఫ్రీ కిక్‌తో గోల్ చేశాడు.
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్‌మెంట్ తర్వాత ఆడుతున్న మేజర్ లీగ్ సాకర్‌లో అద్భుతమైన గోల్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్‌కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెస్సి రిటైర్‌మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2016 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిన తర్వాత మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా అప్పట్లో దీనిపై స్పందించాడు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇంటర్ మయామి తరఫున ఒకే మ్యాచ్‌లో ఏకంగా నాలుగు గోల్స్ చేసి అదరగొట్టాడు. మెస్సి మెరుపులతో మాంట్రియల్‌పై ఇంటర్ మయామి 7-1తో ఘన విజయం సాధించింది.
మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. బార్సిలోనా తరఫున ఆడిన కాలంలో లియోనెల్ మెస్సి ధరించిన ఒక జెర్సీ వేలంలో ఏకంగా రూ. 56.4 లక్షల ధర పలికింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సికి భద్రతా ముప్పు ఎదురైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్పెయిన్‌కు చెందిన ఓ పత్రిక పలు షాకింగ్ విషయాలను ప్రచురించింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనా పరాజయం అనంతరం తొలిసారిగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి బహిరంగంగా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్ వేదికగా స్పెయిన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.