Home » Football
క్రీడల్లో ఆటగాళ్ల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణమే. ప్లేయర్లు పొల్లు పొల్లు కొట్టుకోవడం కామనే. కానీ ఆటగాళ్లను కోచ్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి ఘటన క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!
ఫుట్‌బాల్ ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఓ స్టార్ ప్లేయర్‌కు అయిన గాయం అందర్నీ బాధిస్తోంది. అసలు ఎవరా ఆటగాడు? గ్రౌండ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టాప్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఏటికేడు మరింతగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. వయసు పెరుగుతున్నా అతడు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియాన్ రొనాల్డో తన దేశానికి రెండో యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన తుదిసమరంలో స్పెయిన్ మీద 5-3 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది పోర్చుగల్.
జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) వార్షిక అవార్డుల్లో నిజామాబాద్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్య ఉత్తమ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును గెలిచిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య నిలిచింది.
గినియాలోని రెండో అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. దీంతో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సంతోష్ ట్రోఫీ-2024 ఫుట్‌బాల్ పోటీలు ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలిండియా ఫుట్‌బాల్ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్ ఛౌబే, జేసీ శివ నారాయణశర్మ, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఈ పోటీలను ప్రారంభించారు.
స్పెయిన్ లో మాదిరిగానే భారతీయులు కూడా మ్యాచ్ ఉద్విగ్నతకు లోనయ్యారని.. మ్యాచ్ ఫీవర్ భారత్ లోనూ ఉందని మోదీ తెలిపారు.
సీనియర్ మహిళల జాతీయ స్థాయి పుట్‌బాల్ రాజామాత జీజాబాయి ట్రోఫీ పోటీలు ప్రారంభ మయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో శనివారం రాజామాత జీజీబాయి సీనియర్ మహిళల జాతీయస్థాయి పుట్‌బాల్ పోటీలను ఏపీ పుట్‌బాల్ అసోసియేషన జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్ ప్రారంభించారు.