• Home » Kolkata

Kolkata

రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం.. స్వీట్లలో హోలీ రంగులు!

రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం.. స్వీట్లలో హోలీ రంగులు!

పశ్చిమ బెంగాల్‌లో ఆహార భద్రతపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతాలోని రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, స్వీట్‌ షాపుల్లో కుళ్లిన మాంసం, పాడైన రొయ్యలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు.

సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాకు పెను ప్రమాదం

సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాకు పెను ప్రమాదం

ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

పార్టీ ఆఫీస్‌లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!

పార్టీ ఆఫీస్‌లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. TMC సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ (75) బీర్భూమ్ జిల్లాలోని తన నివాసం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చెరువులోకి కారు.. 42 ఏళ్ల మహిళ మృతి..

డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చెరువులోకి కారు.. 42 ఏళ్ల మహిళ మృతి..

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు.

యువకుడి పైత్యం.. 40 అడుగుల కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్..

యువకుడి పైత్యం.. 40 అడుగుల కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్..

పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 40 అడుగుల ఎత్తైన కరెంట్ పోల్‌పైకి ఎక్కి పుల్‌అప్స్ తీశాడు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు అయిన ఒక ఉగ్రవాద అనుమానితుడు.. ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని, అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలోకి చొరబడాలని ప్రణాళిక వేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బయటపెట్టింది.

భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు

భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు

భూరికార్డులు పౌరసత్వానికి కచ్చితమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు తాజాగా పేర్కొంది. విదేశీయులు కూడా భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చన్న విషయాన్ని ప్రస్తావించింది.

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.

టీఎంసీకి షాక్.. ఆ కేసుపై అత్యవసర విచారణకు కోల్‌కతా హైకోర్టు నిరాకరణ

టీఎంసీకి షాక్.. ఆ కేసుపై అత్యవసర విచారణకు కోల్‌కతా హైకోర్టు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు

గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు

కోల్‌కతాలోని తరతల ప్రాంతంలో గోడౌన్ కుప్పకూలిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి