ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కవితపై కేసీఆర్ సీరియస్..బీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Dec 01 , 2025 | 09:55 AM

మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్‌ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత దూకుడుగా వెళ్తున్నారు. ఆమె అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్‌నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కవితపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్‌ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న కవిత…. తాను వెళ్ళిన ప్రతిచోట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులను, ప్రత్యేకించి మాజీ మంత్రులను టార్గెట్‌ చేస్తున్నారు. రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టమంటూ పార్టీ అధ్యక్షుడి నుంచి కొందరు నాయకులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే వాళ్లు స్వరం సవరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంకు సంబంధించి పూర్తి స్టోరీ కోసం పై వీడియోను వీక్షించండి.



ఇవీ చదవండి:

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Updated Date - Dec 01 , 2025 | 09:55 AM